ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నేడు పుట్టినరోజు జరుపుకొంటోంది. మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృతి శెట్టి నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే సందర్బంగా ఆమెకు సంబందించిన అప్డేట్స్ ఇస్తున్న�