Krithi Shetty Reveals her Beauty Secret: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె బయటపెట్టింది. ‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా.…