YS Vijayamma Consoles Krishnam raju Wife: కృష్ణంరాజు భార్యకు విజయమ్మ పరామర్శ మాజీ కేంద్రమంత్రి, రెబల్స్టార్ కృష్ణంరాజుకు వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికెళ్లి సతీమణి శ్యామల, కూతుళ్లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు, దివంగత సీఎం వైఎస్సార్ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని…
Amit Shah:టాలీవుడ్ కు బీజేపీ కి అవినాభావ సంబంధం ఏమైనా ఉందా..? అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.. టాలీవుడ్ స్టార్స్ ను బీజేపీ నేతలు భేటీ అవ్వడంతో ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. గంభీరమైన వాయిస్.. దడ పుట్టించే ముఖంతో కనిపించినా ఆయన మనస్సు ఎప్పుడు వెన్ననే. తిండి పెట్టి చంపేస్తారు అనే మాట కృష్ణంరాజు కు మాత్రమే చెల్లుతోంది అంటే అతిశయోక్తి కాదు.
Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇవాళ (ఆదివారం) ఉదయం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో కన్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ కి షాకింగ్‌గా ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ,…