Rajendra Prasad Shares her Dasara Experience in Suma ADDA: రాజేంద్రప్రసాద్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో ఎక్కువగా కామెడీ సినిమాలే చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ `సుమ అడ్డా`లో దసరా స్పెషల్ కార్యక్రమంలో సందడి చేశారు. కృష్ణారామా సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఆ సినిమాలో నటించిన…