ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అందరి చూపు విరాటపర్వం పైనే ఉంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1990 లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా…