సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే సినిమా ప్లాప్ కావడంతో మరో సినిమా అవకాశం రాలేదు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్ లో మంచి రోల్ చేసింది కానీ ఏమి లాభం సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను…
తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిక్డ్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచుకుంది. అలా థియేటర్స్ లో ప్లాప్ గా మిగిలింది తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్…
బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. బండ్ల గణేష్ నిర్మించింది నాలుగు సినిమాలే అయినా సూపర్ హిట్ సినిమాలు చేసాడు. కానీ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు పొలిటిక్స్ లో కూడా చేసాడు. సరే ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ సినిమాలకే కాదు అయన స్పీచ్ లకు కూడా అభిమానులు ఉంటారు. అది పొలిటికల్ స్పీచ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా సరే సెన్సేషనల్ స్పీచ్ ఇస్తూ…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్…
గతేడాది “క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఈ ఏడాది దీపావళి కానుకగా KRAMP అనే మరొక యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ దీపావళికి పోటీలో మరో మూడు సినిమాలు ఉన్న కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో మలయాళ…
ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ…
కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న చిత్రం ‘K’. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించారు రాజేష్ దండా. అన్ని హంగులు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ దీపావళి కానుకగా 18న థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో…
“క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. కానీ ఆ వెంటనే చేసిన దిల్ రుబా కిరణ్ అబ్బవరం కు చేదు అనుభవాన్ని ఇచ్చింది. అయినా సరే నిరాశ చెందకుండా కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి పవర్ఫుల్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. అలా జైన్స్ నాని అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తునాడు కిరణ్ అబ్బవరం. Also Read : HHVM : యానిమల్ చూసి బాబీ…