KP Vivekanand: మాజీ మంత్రి హరీష్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించారు. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.