KP Chowdary Custody Report: టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో కీలక అంశాలను రాబట్టారు పోలీసులు. కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి లిస్ట్ బట్ట బయలు అయింది. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని నుంచి పెద్దగా వివరాలు రాబట్టలేక పోయారు. పోలీసుల విచారణలో కొద్ది మంది వివరాలు మాత్రమే కేపి వెల్లడించినట్టు చెబుతున్నారు.…
Heroines in KP Chowdary Drugs Case: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు తెర మీదకు వచ్చిన దాఖలాలు లేవు కానీ తాజాగా ఈ డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ పోలీసులు ఇటీవల డ్రగ్స్ కేసులో రోషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీ చౌదరి కూడా ఈ నెట్ వర్క్ లో భాగమని…