పల్లె పాటలు, పక్కా ఫోక్ సాంగ్స్ ని వినడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన ఆ సాంగ్ తర్వాత తెలుగులో మళ్లీ సరైన శ్రీకాకుళం ఫోక్ సాంగ్ బయటకి రాలేదు. ఆ లోటుని తీరుస్తూ “లింగి లింగి లింగడి” సాంగ్ బయటకి వచ్చేసింది. గీత ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న…