ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ, ఒక్కసారి ఏదైనా విషయాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూనే ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అని. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్…