విభిన్న కాన్సెప్ట్‌తో, హై వోల్టేజ్ యాక్షన్‌తో కూడిన ‘కోర’ అనే చిత్రాన్ని హీరో సునామీ కిట్టి నటించగా, ఒరాటశ్రీ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో చరిష్మా, పి.మూర్తి కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ విడుదల చేసిన “ఒప్పుకుందిరో” అనే పాట అందరినీ ఆకట్టుకుంది.…
ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్‌సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్…