Kora: ఏప్రిల్‌లో ‘కోర’ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్న కాన్సెప్ట్‌తో, హై వోల్టేజ్ యాక్షన్‌తో కూడిన ‘కోర’ అనే చిత్రాన్ని హీరో సునామీ కిట్టి నటించగా, ఒరాటశ్రీ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో చరిష్మా, పి.మూర్తి కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ విడుదల చేసిన “ఒప్పుకుందిరో” అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ఓ కొత్త అప్డేట్ వెల్లడైంది. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, బిఆర్ హేమంత్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.
Also Read
- Tags
- Kora
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!