స్మగ్లర్ వీరప్పన్ పై ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వీరప్పన్ బయోపిక్ గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీని తెరకెక్కించారు.తాజాగా కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ బయోపిక్ గా వస్తోంది.అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.వీరప్పన్ కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని…
అనేక భాషల్లో విభిన్న కథలతో ఆకట్టుకున్న ఎన్నో సినిమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న అతి పెద్ద ఓటీటి ప్లాట్ ఫామ్ ZEE5 ప్లాట్ ఫామ్ లోకి మరో ఒరిజినల్ కంటెంట్ చేరింది.. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ…