ఎస్ఎమ్ 4 ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న ‘కాలం రాసిన కథలు’ సినిమా గురువారం ఆరంభించింది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైన ఈ సినిమాకు పృథ్వీ క్లాప్ కొట్టగా వెంగళరావు నగర్ కార్పోరేటర్ కెమెరా స్విచాన్ చేశారు. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో సాగర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో