విడుదల తేదీ: 11-02-2022నటీనటులు: రవితేజ, అర్జున్, రావు రమేశ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, సచిన్ కడేకర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అనసూయసినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్సంగీతం: దేవిశ్రీప్రసాద్నిర్మాత: కోనేరు సత్యనారాయణదర్శకత్వం: రమేశ్ వర్మ గతేడాది క్రాక్తో హిట్ కొట్టిన రవితేజ ఈ సంవత్సరం ఖిలాడిగా జనం ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకుడు. దీనిని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావటం, ‘రాక్షసుడు’…
యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది రవితేజ అభిమానులు ‘ఖిలాడీ’ కిక్ మాకు కూడా కావాలంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రవితేజ వెస్ట్ బెంగాల్ లో కూడా పాపులర్. ఇక్కడ కూడా ‘ఖిలాడీ’ సినిమాను రిలీజ్ చేయండి. లేదా కనీసం కోల్కత్తాలో అయినా విడుదల చేయండి అంటూ మేకర్స్ ను…
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు”. 2019లో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా “రాక్షసుడు-2” సినిమా నుంచి కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మతోనే “రాక్షసుడు”కు సీక్వెల్ గా “రాక్షసుడు 2″ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటి చిత్రం కంటే సీక్వెల్ లో…