Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇవాల వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల నేపథ్యంలో.. సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మళ్ళీ వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు నిర్మాణం చేపడుతామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.