Munugode By Electionsమునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి వేట మొదలు పెట్టిందా..? సొంత పార్టీలోని నాయకులు బరిలో ఉంటారా..? లేక పక్కపార్టీ నుంచి నాయకులను తీసుకొస్తారా..? అసలు... కాంగ్రెస్ లెక్క ఏంటి..!?
ఆయన మనసు మార్చుకున్నారా? కాషాయ జెండానే తన అజెండా అని చెబుతూ దూకుడు ప్రదర్శించి.. ఇంతలోనే మారు మనసు పొందారా? సొంత పార్టీతో రాజీపడ్డారా లేక.. అప్పుడే తొందరపడటం ఎందుకునుకున్నారా? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎందుకు పురివిప్పారు? దారిలోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరో బాంబ్ పేల్చారు? ఇది వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? రాజగోపాల్‌రెడ్డి యాక్టివ్ అయ్యారా? రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా హల్చలే. నల్గొండ పాలిటిక్స్‌లో సోదరుల రూటు సెపరేట్. గడిచిన…