కొంత మంది యాక్టర్స్ మూవీలో సైడ్ క్యారెక్టర్ అయిన ప్రేక్షకుల్లో మంచి అట్రాక్షన్‌గా మిగిలిపోతారు అలాంటి వారిలో కోమలి ఒకరు. నాని హీరోగా వచ్చిన హిట్ 3లో వర్ష పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ మూవీతో తనకు మరింత ఫేమ్ వచ్చింది. పోలీస్ పాత్రలో స్ఫూర్తిదాయకంగా నటించడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొమలి…