బైక్, స్కూటర్లపై ఫ్యామిలీ అంటే ఓ నలుగురు కూర్చోని ప్రయాణించడమంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ చింత లేదు. భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ SUV స్కూటర్ విడుదలైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు కోమాకి FAM1.0, FAM2.0 అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇవి దేశంలోనే మొట్టమొదటి SUV స్కూటర్లు అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు ప్రత్యేకంగా కుటుంబ ప్రయాణం కోసం రూపొందించినట్లు తెలిపింది. ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాక ఖర్చులను…