Home
Kollywood Updates
Kollywood Updates News
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
నిన్న మొన్నటి వరకూ వెండితెర వెనుక నిలబడి రక్తపాతం, మాఫియా సామ్రాజ్యాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తొలిసారి నటుడిగా అవతారమెత్తి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన రా యాక్షన్ థ్రిల్లర్ ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ సంచలనంగా నిలిచిన తర్వాత, సన్ నెక్స్ట్ లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలో దాడికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో… -
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే టీజర్‌ను విడుదల చేశారు. కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్‌తో మరింత భారీ స్థాయిలో బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఆద్యంతం హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. “ఇద్దరు… -
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన… -
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టింగ్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ సరికొత్త ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్న మోస్ట్ అవేటెడ్ కోలీవుడ్-టాలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ **సూరి**, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ‘ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి హీరో… -
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన షేర్ చేసిన విషయాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పూరి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ని కోలీవుడ్‌లో జయం… -
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కలయికలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ ప్రెస్ మీట్లో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించిన విజయ్ సేతుపతి (సేతు సార్)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ సేతుపతి లాంటి అపారమైన నటన సామర్థ్యం ఉన్న స్టార్ హీరో.. ఇలాంటి ఒక వైవిధ్యమైన మిస్టరీ కథను నమ్మి సైన్… -
Malavika Mohanan: విజయ్‌తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, బంధాలపై మీడియా అడిగే కొన్ని ప్రశ్నలు ఒక్కోసారి శృతి మించుతుంటాయి. తాజాగా అందాల భామ మాళవిక మోహనన్‌కు సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు, తమిళనాడు మీడియాకు చెందిన కొందరు ప్రతినిధులు కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ను ఉద్దేశించి కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాళవిక, సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.… -
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
నయనతార మునుపటిలా .. ఇప్పుడు లేదు. గతంలో మూవీ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేయనంటూ బెట్టు చేసేది. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేది కాదు. నౌ ఆ రూల్స్ బ్రేక్ చేస్తోంది. కెరీర్ విషయంలో కూడా అంతే నేను లేడీ సూపర్ స్టార్‌ను కదా టైర్ 1 హీరోలతోనే జోడీ కడతానని గిరీగీసుకొని కూర్బోవట్లేదు. సీనియర్స్ సినీయర్సే జూనియర్స్ జూనియర్సే అంటోంది భామ. నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చాలా ఛేంజస్ కనిపిస్తున్నాయి. గతంలో యాడ్స్ చేసేది… -
Jana Nayagan: లీకుల కలకలం హ్యాకర్ల పనే?
దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జననాయగన్’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకవైపు సెన్సార్ ఇబ్బందులతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు లీకుల బెడదతో ఈ సినిమా టీమ్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా పరిణామాలు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత గోప్యంగా జరిగే ఎడిటింగ్ రూమ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ నుండి ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు అనుమానాలు… -
Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”
సినిమా పరిశ్రమలో పైరసీ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. విడుదలకు ముందే విజయ్ హీరోగా నటించిన ‘జననాయగన్’కి సంబంధించిన కీలక దృశ్యాలు లీక్ అవ్వడంపై సినిమా యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, తన మద్దతు తెలుపుతూనే పైరసీని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “జననాయగన్ లీకేజీ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. అది…
తాజావార్తలు
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!