Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై…
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?…
తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో…