ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఈ సంగీత దర్శకుడు, తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, అనిరుధ్ రవిచందర్, తనకు తమిళ సినిమాల్లో అవకాశాలు దొరకడంపై థమన్ చేసిన పోలిక, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోని అంతర్గత వాతావరణాన్ని ప్రశ్నించేలా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఎస్.ఎస్.…