సముద్ర ఖని.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈయన లేని సినిమా రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు. మొన్న ‘ఆర్ఆర్ఆర్’ లో తనదైన శైలిలో ఎమోషన్స్ పండించిన ఈయన ఇక తాజాగా సర్కారువారి పాటలో విలనిజాన్ని రక్తికట్టించారు. ఆ నటనతో మహేష్ బాబునే ఇంప్రెస్స్ చేశాడు. ఇక సముద్ర ఖని నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ఆయన దర్శకత్వం వహించిన పలు సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదాయ…