తమిళ చిత్ర పరిశ్రమలో మరోక సంచలనానికి సర్వం సిద్ధం అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరెకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్‌స్టార్స్ అయిన రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ కథ రెడీ ఇద్దరి సూపర్ స్టార్స్ కు వినిపించగా అందుకు వారిరిరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు…