Divyabharathi: ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా హీరోహీరోయిన్లను స్టార్లుగా నిలబెడుతోంది. ఆ తరువాత వారి రేంజ్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అలాంటి కోవలోకే వచ్చిన బ్యూటీ దివ్య భారతి. బ్యాచిలర్ అనే మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది.