కోలీవుడ్‌లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ…