స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తొలి పార్ట్ ని ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో…