IPL : కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన కోల్ కత్తా-పంజాబ్ మ్యాచ్ రద్దు అయింది. ఈడెన్ గార్డెన్స్ లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తా కొద్దిసేపు బ్యాటింగ్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. ఎంతకూ తగ్గకపోగా.. అంతకంతకూ వర్షం పెరుగుతూ ఉండటంతో…