Home
Kolkata Knight Riders
Kolkata Knight Riders News
-
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2021 లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకోవడంతో ఇందులో విజయం సాధించి… -
యూఏఈ నుండి వెనక్కి కుల్దీప్ యాదవ్…
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిగిలిన సీజన్ ను బీసీసీఐ యూఏఈ నిర్వహిస్తుంది. దాంతో అన్ని అక్కడికి చేరుకున్నాయి. అయితే కోల్కతా నైట్రైడర్స్ జట్టు స్పిన్నర్ లలో ఒక్కడైన కుల్దీప్ యాదవ్ తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. యూఏఈ లో ఫిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తుంది. దాంతో తిరిగి ఇండియా కు వచ్చి… -
ఐపీఎల్ 2021 : చివరి బంతికి సీఎస్కే విజయం…
నేడు ఐపీఎల్ 2021 లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40), ఫాఫ్ డు ప్లెసిస్(43) శుభారంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మోయిన్ అలీ(32)తో రాణించాడు. దాంతో చెన్నై సులువుగా విజయాన్ని అందుకుంటుంది అనుకున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది జట్టు. అయితే… -
ఐపీఎల్ 2021 : చెన్నై టార్గెట్ ఎంతంటే..?
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (8) కూడా త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కొంచెం గాడి తప్పింది. కానీ ఆ… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా కేకేఆర్ బరిలోకి దిగ్గుతుండగా ధోనిసేన మాత్రం బ్రావో స్థానంలో సామ్ కర్రన్ ను బరిలోకి దింపుతుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో… -
ఐపీఎల్ 2021 : వందలోపే ఆల్ ఔట్ అయిన ఆర్సీబీ…
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. దాంతో కేకేఆర్ ముందు 100 పరుగుల లోపే లక్షాన్ని ఉంచింది. ఆర్సీబీ జట్టులో 22 తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు.… -
ఐపీఎల్ 2021 : పంజాబ్ ను కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు…
ఈరోజు మోడీ స్టేడియంలో కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. మొదట కెప్టెన్ రాహుల్ 19 పరుగులకే ఔట్ అయిన తర్వాత వచ్చిన గేల్ డక్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 31 పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కువచ్చిన వారు ఒక్కరు కూడా… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అయితే వరుసగా గత నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కోల్కత ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అలాగే గత మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబైని ఓడించిన ధైర్యంతో పంజాబ్ జట్టు ఉంది. చూడాలి మరి ఈ… -
ఐపీఎల్ 2021 : కేకేఆర్ ను ఈరోజైన విజయం పలకరిస్తుందా..?
ఈరోజు ఐపీఎల్ 2021 లో కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో పంజాబ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా కేకేఆర్ మాత్రం కేవలం మొదటి మ్యాచ్ లో విజయం సాధించగా తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.అయితే గత మ్యాచ్ లో ముంబై పై విజయం సాధించిన పంజాబ్ బౌలింగ్ లో బలంగా కనిపిస్తుంటే కోల్కత మాత్రం ప్రత్యర్థులను… -
ఐపీఎల్ 2021 : రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతను బాగానే కట్టడి చేసారు రాజస్థాన్ బౌలర్లు. మొదటి నుండు కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ కు పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే మధ్యలో రాహుల్ త్రిపాఠి(36), దినేష్ కార్తీక్ (25) కొంత భాగసౌమ్యని నెలకొల్పోయిన చివర్లో రాయల్స్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!