Home
Kolkata Knight Riders
Kolkata Knight Riders News
-
ఐపీఎల్ 2021 : విజయం కోసం తపిస్తున్న రెండు జట్లు…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో కేవలం ఇప్పటివరకు ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా విజయం కోసం బాగా తపిస్తున్నాయి. అయితే గత మ్యాచ్ లో చెన్నైతో భారీ లక్ష్యాన్ని దగ్గర వరకు తీసుకెళ్లిన కోల్‌కత జట్టులో బ్యాట్స్‌మెన్స్ మంచి… -
ఐపీఎల్ 2021 : కోల్‌కత ముందు కొండంత లక్ష్యం…
డబల్ హెడర్ సందర్బంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కోల్‌కత ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మొదట చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (64) అర్ధశతకంతో రాణించగా మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 95 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అయితే గైక్వాడ్ ఔట్… -
ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది.… -
ఐపీఎల్ 2021 : చెన్నై మొదటి స్థానానికి చేరుకుంటుందా…?
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో… -
ఐపీఎల్ 2021 : హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడ్డాయి. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చిన ఆ తర్వాత మాక్స్వెల్, డివిలియర్స్ అర్ధశతకాలు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక 205 పరుగుల భారీ లక్థ్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభమే దక్కింది. కానీ… -
ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్…
చెన్నై వేదికగా ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కే ఓవర్లో రెండు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు. 49 బంతుల్లో 78 పరుగులు చేసాడు. కానీ మాక్స్వెల్ పెవిలియన్ చేరడానికి కొద్దీ సమయం ముందు క్రీజులోకి వచ్చిన డివిలియర్స్… -
ఐపీఎల్ 2021 : ముంబైని కేకేఆర్ ఆపగలదా…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడగా.. అందులో కేకేఆర్ విజయం సాధిస్తే ముంబై మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఈ రెండు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని ముంబై జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడనున్నట్లు…
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!