ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది.
శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని...
ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన హోం గ్రౌండ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం అనంతరం ప్లేఆఫ్ ఆశలతో గుజరాత్ టైటాన్స్‌పై పోరుకు సిద్ధమైంది.