Virat Kohli: సీజన్ చివరి లీగ్ మ్యాచ్ కి ఆర్సీబీ సిద్ధమైంది. మంగళవారం నాడు ఆర్సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ టాప్2లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలో గంటలతరబడి ప్రాక్టీస్ చేశారు. ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. లక్నో సూపర్ జాయింట్స్ మెంటర్ జహీర్ ఖాన్ కోహ్లీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన…