Virat Kohli: కోహ్లీని కలిసిన జహీర్.. ఆ ఫోన్లో ఏముంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: సీజన్ చివరి లీగ్ మ్యాచ్ కి ఆర్సీబీ సిద్ధమైంది. మంగళవారం నాడు ఆర్సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ టాప్2లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలో గంటలతరబడి ప్రాక్టీస్ చేశారు. ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. లక్నో సూపర్ జాయింట్స్ మెంటర్ జహీర్ ఖాన్ కోహ్లీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
Read Also: iQOO Neo 10: 50MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే, ఉచితంగా TWS 1e ఇయర్‌బడ్స్ తో iQOO నియో 10 లాంచ్..!
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
జహీర్ ఖాన్, కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో జహీర్ ఖాన్ తన మొబైల్ తీసి కోహ్లీకి ఎదో చూపించాడు. దానికి కోహ్లీ అంతే ఆసక్తిగా స్పందించాడు. ఇంతకీ జహీర్ కోహ్లీకి ఏమి చూపించి ఉండొచ్చని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అదీ కాకుండా.. కీలక మ్యాచ్ ముందు ఒక మెంటర్ ప్రత్యర్థి జట్టు ఆటగాడిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జహీర్ దంపతులు ఇటీవల బేబీ బాయ్ కి జన్మనిచ్చారు. తన కొడుకు ఫోటోలను కోహ్లీకి చూపించేందుకే జహీర్ మైదానానికి వెళ్లినట్లు తెలుస్తుంది.
Read Also: CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో CRPF జవాన్‌ను అరెస్ట్ చేసిన NIA..!
ఈ సందర్భంగా జాహీర్ ఖాన్ కొడుకు ఫతేసిన్హ్ ఫోటోలను చూస్తూ కోహ్లీ ఎంజాయ్ చేశాడు. బాబు కళ్ళు జహీర్ లానే ఉన్నాయని అన్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. కాగా టాప్ 2 స్థానం దక్కాలంటే ఆర్సీబీ లక్నోపై తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. ఇక నేడు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-2 కు చేరనుంది.
Simply ‘𝘈𝘸𝘸’ 😍 pic.twitter.com/I4sKfD5JPK
— Lucknow Super Giants (@LucknowIPL) May 25, 2025
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!