యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆ సమయంలో కెప్టెన్ కోహ్లీ పైన చాలా మంది విమర్శలు చేస్తూ… బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అలా విరాట్ కోహ్లీ బెదిరించిన కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు 23 ఏళ్ల రామ్ నరేష్. అయితే హైదరాబాద్ చెందిన…