కోహ్లీకి సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్.. హైదరాబాద్ కుర్రాడు అరెస్ట్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆ సమయంలో కెప్టెన్ కోహ్లీ పైన చాలా మంది విమర్శలు చేస్తూ… బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అలా విరాట్ కోహ్లీ బెదిరించిన కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు 23 ఏళ్ల రామ్ నరేష్. అయితే హైదరాబాద్ చెందిన ఈ వ్యక్తిని అరెస్ట్ చేసారు ముంబై పోలీసులు. కోహ్లీ కూతుర్ని అత్యాచారం చేస్తానంటూ… సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ధనతో అతడిని అరెస్ట్ చేసి ముంబై తీసుకెళ్లారు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు.
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!