Virat Kohli: రాంచీలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయడమే కాకుండా, ఈ మాజీ కెప్టెన్ ఆటలోని తిరుగులేని గొప్ప ఆటగాళ్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి తన రికార్డును మరింత…