టిల్లుగాడిగా ఊరమాస్ ఫెర్మామెన్స్ చూపించిన సిద్దు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’కు కమిటైన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలబరేట్ అయ్యాడు. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్మైనెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్దు. ఓవైపు సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ.. లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులుండగా ఇప్పుడు…
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు.
భారత్ సంపద కోహినూర్ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్ పీఎం రిషి సునాక్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా…
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ II 70 ఏళ్ల పరిపాలన తర్వాత గత రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆమె మరణం తరువాత ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..? ఆమె వద్ద ఉన్న అరుదైన వజ్రం కోహినూర్ ను ధరించేది ఎవరు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.