గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మ
స్టార్ బ్యూటీ సమంత ఓ పాపులర్ షోకు హాజరైందని.. అందులో చైతన్యతో విడాకులపైనోరు విప్పిందని.. కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే షోకు వెళ్లేందుకు చరణ్, తారక్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా షో.. నిజంగానే మన స్టార్ హీరోలు దాన్ని రిజెక్ట్ చేశారా.. సమంత ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోంది..!