టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో…
‘రాజావారు రాణి గారు’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయం సాధించింది. అయితే ఆపైన విడుదలైన ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్రం ఏమంటే… ఈ సినిమాల విడుదలకు ముందే కిరణ్ అబ్బవరంతో వరుసగా మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి బడా నిర్మాణ సంస్థలు రెడీ అయిపోయాయి. అవన్నీ ఇప్పుడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. వరుస పరాజయాలను…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన కిరణ్ అబ్బవరం సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయాన్ని అందుకుంది. అలానే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ ప్రశంసలు పొందింది. విశేషం ఏమంటే… 2019లో ‘రాజా వారు రాణి గారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘సబాస్టియన్ పీసీ 524’, ‘సమ్మతమే’ చిత్రాలలో నటిస్తున్నాడు. అవి షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, శతాధిక చిత్రాల దర్శకుడు కోడి…