నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెం�
తెలుగు సినిమా దర్శకులలో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకున్న అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు ఎ. కోదండరామిరెడ్డి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు చెబుతూ, ఆయ�