కొడాక్ కంపెనీ భారత్ లో కొత్త QLED స్మార్ట్ టీవీల ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ లైనప్‌లో 24 అంగుళాలు, 32 అంగుళాలు, 40 అంగుళాలు అనే మూడు సైజుల్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. కొడాక్ తాజా టీవీల ధర రూ. 6,399 నుంచి ప్రారంభమవుతుంది. కొడాక్ తాజా టీవీలు QLED ప్యానెల్‌లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ టీవీలు 36W ఇన్-ఇయర్ సౌండ్ అవుట్‌పుట్, JioHotstar, YouTube, Sony Liv, Prime Video, Zee5…