Kodak MotionX Series: కోడాక్ (Kodak) కంపెనీ కొత్తగా టీవీలలో సరికొత్త మోషన్ఎక్స్ (MotionX) సిరీస్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ టెలివిజన్ మోడల్స్ 55, 65, 75 అంగుళాలలో మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలు QLED 4K డిస్‌ప్లేలను కలిగి ఉండి 1.1 బిలియన్ రంగులను ప్రదర్శిస్తాయి. దీనితో కళ్లు చెదిరే విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ఇవి HDR10+, డాల్బీ విజన్ (Dolby Vision) టెక్నాలజీలకు మద్దతు ఇస్తాయి. మీ లివింగ్…