Klin Kaara Hoists Flag on Independence Day: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు ఈ మధ్యనే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె జన్మించగా ఆమెకు క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. ఆమె పుట్టడమే మీడియాలో హాట్ టాపిక్ అయిందనుకుంటే ఆమె పేరు పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ పేరుకు గల అర్థాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా…