Home
Kl Rahul
Kl Rahul News
-
కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే… -
రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు…
భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి… -
మరోసారి పడిపోయిన కోహ్లీ…
తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకిగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం నుండి ఏకంగా 8వ స్థానానికి వచేసాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. అయిన ఈ టోర్నీలోని చివరి మూడు మ్యాచ్ లలో అర్ధశతకాలతో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల… -
కెప్టెన్ అంటే ఉదాహరణ కోహ్లీ…
భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కెప్టెన్సీ లో ఆడిన ఆఖరి టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అభిమానులను నిరాశపర్చింది. ఈ మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ అనంతరం కోహ్లీ న్యాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత… దాని… -
రోహిత్ గుడ్ ఛాయిస్ : సునీల్ గవాస్కర్
మొన్న జరిగిన టీ20 పరిణామాల తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శర్మ ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. రోహిత్ గుడ్ ఛాయిస్ అంటూ కితాబిచ్చారు. వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇండియాకు కప్పు అందించే సత్తా ఉన్నవారినే మార్గదర్శగా నిర్ణయించడ మంచిదని అందుకు.. రోహిత్ కి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదన్నారు. రోహిత్… -
తన లవర్ ను రివీల్ చేసిన టీమిండియా ఓపెనర్ !
టీమిండియా ఓపెనర్ కమ్… కీపర్ కేఎల్ రాహుల్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఓపెనర్ గా అయినా… మిడిల్ ఆర్డర్ లోనైనా…ధాటిగా ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ రాహుల్. నిన్న స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ తో ఆదరిగొట్టాడు కేఎల్ రాహుల్. ఇది ఇలా ఉండగా.. తాజాగా తన లవర్ ను రివీల్ చేశాడు కేఎల్ రాహుల్. గత కొన్ని రోజులగా డేటింగ్ చేస్తున్న రాహుల్, అతియాశేట్టవిలు తాము ప్రేమించుకుంటున్నామని నిన్న అఫిషీయల్… -
అతను బదులు కిషన్ ను ఓపెనర్ గా తీసుకోవాలి…
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు.… -
ఓపెనింగ్ పై క్లారిటీ ఇచ్చిన కోహ్లీ…
టీ20 ప్రపంచ కప్ 2021 సూపర్ 12 ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు ముందు భారత్ ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను ప్రపంచ కప్ లో కూడా ఓపెనింగ్ చేస్తాను అని చెప్పాడు. దాని తగ్గట్లుగానే యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 లో… -
ఐపీఎల్ 2021 : కేకేఆర్ కు షాక్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో నిన్న కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ కీలక మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ మంచి భాగ్యస్వామ్యం అందించారు. దీంతో 19. 3 ఓవర్లలోనే.. 168 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ఇక అంతకు ముందు టాస్ ఓడి..… -
అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!