Home
Kl Rahul
Kl Rahul News
-
కోహ్లీసేనకు అసలు సిసలైన పరీక్ష..
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్… -
అతియా, రాహుల్ లవ్ స్టోరీ : కూతురుకి నచ్చాడు, నాన్న మెచ్చాడు!
ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం లండన్ లోనే ఉందట. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచెస్ కి వెళ్లిన రాహుల్ తనతో బాటూ అతియాని తీసుకెళ్లాడు. ఆమెని అఫీషియల్ గా… -
సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… ‘మ్యాచ్ ఫిక్సింగ్’!
ఇండియన్ క్రికెటర్లకు బంతాటతో పాటూ బాలీవుడ్ భామలతో సయ్యాట కూడా సర్వ సాధారణమే. అయితే, చాలా వరకూ ‘బ్యూటీస్ వర్సెస్ బ్యాట్స్ మెన్ గేమ్’లో… లవ్ ‘టెస్ట్’ మ్యాచులన్నీ ‘డ్రా’గానే ముగుస్తుంటాయి. పెళ్లిల్ల వరకూ వెళ్లే ఎఫైర్లు చాలా తక్కువ. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాంటి జంటలు అరుదు. అయితే, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ రిలేషన్ షిప్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది… సీనియర్ నటుడు సునీల్ శెట్టి… -
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పంజాబ్ కెప్టెన్…
భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున రాహుల్ ఈరోజు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20 ఫార్మాట్లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. అయితే రాహుల్ 5000 పరుగులు 143 ఇన్నింగ్స్‌లలో చేయగా.. భారత కెప్టెన్…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!