KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా…
KL Rahul LSG Captaincy: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబద్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో రాహుల్ ఎల్‌ఎస్‌జీని వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం కోల్‌కతాలో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశాడు. లక్నో కెప్టెన్ తనను రిటైన్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది.…