మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ, ఇతర వివరాలు కానీ వెల్లడించలేదు. ఈ మధ్యనే మేము ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని వెల్లడించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ ఈవెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే, ఈ నవంబర్ 15వ తారీఖున ఒక భారీ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారని,…
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,…
సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఎన్నో రోజులపాటు చెక్కుతాడని రాజమౌళికి పేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ముద్దుగా ఆయన్ని జక్కన్న అని పిలుస్తూ ఉంటాడు. అదే వాడుకలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ(SSMB29) చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!…
SSMB 29 : దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ముందస్తు ప్లాన్ తోనే చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడంట. ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ మూవీతో ఒకటి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకోదానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోంది. అప్పుడు ఆస్కార్…
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా…
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం రాజమౌళి తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మేకర్స్ బిజీ గా వున్నారు.మహేష్ బాబు 29 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ గతంలో ‘హలో…