కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేషనల్ క్రికెట్ ఆకాడమీ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అధికారికంగా ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నె ముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
Mitchell Starc will be KKR X-Factor in IPL 2024 Said Gautam Gambhir: ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.24.75 కోట్లకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలోనే ఇదే అత్యధిక ధర. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన స్టార్క్.. 17వ సీజన్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. మార్చి 22న టోర్నీ ఆరంభం అవుతుండగా.. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ మ్యాచ్…
Phil Salt replaces Jason Roy at KKR: ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి వైదొలిగాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్…
Mitchell Starc reacts to becoming the costliest IPL auction buy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. స్టార్క్ కోసం కేకేఆర్ సహా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆసీస్ యార్కర్ల కింగ్‌ను…
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్…
Gautam Gambhir Joins KKR Ahead of IPL 2024: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)లో తిరిగి చేరుతున్నాని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. లక్నో…
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ దూబే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే బంతి నేరుగా వెళ్లి పడింది. బంతి వెళ్లి ఒక చీర్గర్ల్కు తాకింది. దీంతో పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బాల్ తగిలిన చోట రాసుకోవడం కనిపించింది.