ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా కేకేఆర్ బరిలోకి దిగ్గుతుండగా ధోనిసేన మాత�