ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక…